పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న 5 ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు విడుదల

పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న 5 ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు విడుదల అక్షర ఉదయమ్ - అమరావతి రేవు ముత్యాలరాజు (2007) కమిషనర్, పంచాయతీ రాజ్ & గ్రామమీణభివృద్ధి శాఖ శ్రీమతి కె.మాధవి లత (2014) సీఈవో, ఏపి రైతు బజార్ శ్రీమతి ఎం.గౌతమి (2014) సెక్రెటరీ, ఏపి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ (గురుకులం) కొత్తమాసు దినేష్ కుమార్ (2017) డైరెక్టర్, ఆయుష్. కె. నీల కంఠరెడ్డి (2017) మేనేజింగ్ డైరెక్టర్, ఏపి ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.