1959 అక్టోబర్ 21న మన సీఆర్‌పీఎఫ్ దళాలు వీరోచిత పోరాటం చేశాయి : సీఎం నారా చంద్రబాబు నాయుడు
1959 అక్టోబర్ 21న మన సీఆర్‌పీఎఫ్ దళాలు వీరోచిత పోరాటం చేశాయి : సీఎం నారా చంద్రబాబు నాయుడు [video width="1280" height="720" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/10/AQNRtDEAcW_Gw6v9cnmR98dqGreCb3bF0Y-Vt4U9kX4RsBAsSAQ3IhaHQR2YoaUHiiS0Yej6-Hf8PafrTD3GrWMx5YwTkRnGr99OMtsDy73drw.mp4"][/video] చైనా సైనికులపై పోరాడి 10 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. వారిని స్మరించుకుంటూ అమరవీరుల సంస్మరణ దినం నిర్విహించుకుంటున్నాం. వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ మనమంతా స్ఫూర్తి పొందుతున్నాం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. అమరులైన పోలీసుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. Stay Updated with Every Breaking...