“మన బడి – మన బాధ్యత”

"మన బడి – మన బాధ్యత"     అక్షర ఉదయమ్ - గుంటూరు   పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొమ్మిదో, పదో తరగతి విద్యార్థుల్లో చదువుపట్ల ఆసక్తి పెంపు, ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాల పట్ల అవగాహన కల్పించడం ద్వారా పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఫలితాలు సాధించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. ఈ మేరకు జిల్లాలోని 185 ఉన్నత పాఠశాలలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక...