పాదయాత్ర 2.0 – మళ్ళీ జనంలోకి జగన్

2027లో పాదయాత్ర 2.O వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన మల్లెంశెట్టి లక్ష్మణరావు అక్షర ఉదయమ్ - ఎడిటర్   ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేయబోతున్నట్టు తెలిపారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పాదయాత్ర మొదలు పెడతానని జగన్ ప్రకటించారు. పర్చూరు కార్యకర్తల సమావేశంలో జగన్ ఈ ప్రకటన చేశారు. 2029లో జరగబోయే ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు....