పల్నాడు మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ కమిటీ సమావేశం
పల్నాడు మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ కమిటీ సమావేశం అక్షర ఉదయమ్ - పల్నాడు మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్ల ఐఏఎస్, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపిఎస్ గారు ఈరోజు కలెక్టర్ ఆఫీసు నందు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్ల ఐఏఎస్ గారి అధ్యక్షతన జిల్లా మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం నందు శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా...