అక్షర ఉదయమ్
Date of Publish : 13 August 2025, 8:42 pm Posted by : అక్షర ఉదయమ్

భారీ వర్షాలపై పల్నాడు జిల్లా కలెక్టర్ హెచ్చరిక

భారీ వర్షాలపై పల్నాడు జిల్లా కలెక్టర్ హెచ్చరిక

భారీ వ‌ర్షాల‌ కారణంగా జిల్లా ప్రజలంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సూచించారు. జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, నోడ‌ల్ అధికారులు మూడు రోజులూ మండ‌లాల్లో ఉండాలని ఈ సందర్భంగా‌ జిల్లా కలెక్టర్ యంత్రాంగాన్ని ఆదేశించారు.

జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నెం. 08647252999 ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in