పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం పెద్దనెమలిపురి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడులో శుభకార్యానికి వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. బాధితులను షేక్ నజీమా (50), ఆమె ఇద్దరు కుమారులు షేక్ నూరుల్లా (26) మరియు షేక్ ఎన్‌జీగా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న వారు లారీ ఢీకొట్టడంతో...