పల్నాడు పోలీస్ ఫోరెన్సిక్ సాక్ష్యాల నిర్వహణ వర్క్ షాప్ కార్యక్రమం
ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టరేట్ గుర్రం జాషువా కాన్ఫరెన్స్ హాల్ నందు శ్రీ ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ అధికారులకు "ఫోరెన్సిక్ సాక్ష్యాల నిర్వహణ (Forensic Evidence Management)" అనే అంశంపై నిర్వహించిన "చర్చా వేదిక (Work Shop)" కార్యక్రమం. పాల్గొన్న పల్నాడు జిల్లా ఎస్సైలు, సీఐలు మరియు డిఎస్పీలు. దర్యాప్తు ప్రక్రియకు ఉపకరించే అనేక మెళకువలను పోలీస్ అధికారులకు వివరించిన ఫోరెన్సిక్ నిపుణులు. నిపుణులు అందించిన మెళకువలను క్షేత్ర స్థాయిలో ఉపయోగించి కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా సమగ్ర దర్యాప్తులు...