గుంటూరు నగరంలో డ్రోన్ కెమెరాలతో గస్తీ

అక్షర ఉదయమ్ - గుంటూరు   గుంటూరు నగరంలో డ్రోన్ కెమెరాలతో గస్తీ, ట్రాఫిక్ నిబంధనల అమలు పై నిరంతర పోలీస్ నిఘా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ విలాస్ సెంటర్ మరియు ఫ్లై ఓవర్, లాడ్జి సెంటర్, సాయి బాబా రోడ్డు మొదలగు ప్రాంతాల్లో డ్రోన్ గస్తీ నిర్వహించి ఆయా ప్రదేశాల్లో వాహనాల కదలికలు మరియు పార్కింగ్ సరళిని పరిశీలించడం జరిగింది. గుంటూరు నగరంలో ఇక నుండి...