పవన్ సంచలన ఆదేశాలు..
పవన్ సంచలన ఆదేశాలు.. - జనసేన నేతపై కేసు.. ఏపీ అటవీశాఖ సిబ్బందిపై టిడిపి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి కేసు. ఈ కేసులో నిందితుల జాబితా పోలీసులు శుక్రవారం విడుదల చేశారు. శ్రీశైలం జనసేన పార్టీ ఇంచార్జ్ అశోక్ రౌత్ ను A 1 గా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను A2 గా చేర్చారు. అటవీ శాఖ సిబ్బంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు...