ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ
ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ అక్షర ఉదయమ్ - అమరావతి ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు. ఏపీలోని 62.94 లక్షల మందికి పెన్షన్ల కోసం రూ.2,731 కోట్లు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.