అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు భాగస్వామ్యం కావాలి

అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు భాగస్వామ్యం కావాలి పాత భవనాల్లోని వైరింగ్ పటిష్టత ఆధారంగా విద్యుత్ ఉపకరణాలు వినియోగించాలి ప్రతి గదికి ఎంసీబీలను ఏర్పాటు చేసుకోవాలి. ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలి స్మోక్ డిటెక్టర్లను, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఏర్పాటు చేసుకోవాలి ప్రతి భవనానికి ఖచ్చితంగా బ్రీతింగ్ బాల్కని ఉండాలి   అక్షర ఉదయమ్ - విజయవాడ వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని ప్రజలు కూడా అగ్ని ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ...