భారీ వర్షాల నేపథ్యంలో అద్దంకి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : వైసీపీ ఇంచార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్

అక్షర ఉదయమ్ - అద్దంకి :   రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అద్దంకి వైసీపీ ఇంచార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ సూచించారు.   భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం, రహదారులపై వరద ప్రవాహం, చెరువులు, కాలువలు, వాగులు పొంగి పొర్లే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.     ప్రజలకు చింతలపూడి అశోక్ కుమార్...