దీపావళి పర్వదినం సందర్భంగా PGRS కార్యక్రమం రద్దు.- పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపీఎస్

దీపావళి పర్వదినం సందర్భంగా PGRS కార్యక్రమం రద్దు.- పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపీఎస్   అక్షర ఉదయమ్ - పల్నాడు   రేపు సోమవారం పల్నాడు జిల్లా నరసరావు పేట పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే PGRS కార్యక్రమం దీపావళి పర్వదినం సందర్భంగా తాత్కాలింగా రద్దు చేయడం జరిగిందనీ గౌరవ ఎస్పీ గారు తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.     Stay Updated with Every Breaking News – Download Akshara Udayam...