అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం మేఘానిలో కూలిన ఎయిర్‌ ఇండియా విమానం బీజే మెడికల్‌ కాలేజీపై కూలిన AI 171 విమానం 20 మందికి పైగా మెడికోలు మృతి మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్‌ అయిన విమానం టేకాఫ్‌ అయిన వెంటనే కూలిన బోయింగ్ 787 డ్రీమ్‌ లైనర్ విమానంలో 12 మంది సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులు విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ వాసులు విమానంలో ఒక కెనడియన్‌, ఏడుగురు...