అక్షర ఉదయమ్
Date of Publish : 12 June 2025, 3:01 pm Posted by : అక్షర ఉదయమ్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం

మేఘానిలో కూలిన ఎయిర్‌ ఇండియా విమానం

సివిల్‌ ఆస్పత్రి సమీపంలో జనావాసాలపై కూలిన విమానం

టేకాఫ్‌ అయిన వెంటనే కూలిన విమానం

విమానంలో 242 మంది ప్రయాణికులు

పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తున్న విమానం

చెట్టును ఢీకొట్టి జనావాసాలపై కూలిన విమానం

ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లు, ఫైరింజిన్లు

కొనసాగుతున్న సహాయక చర్యలు

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది

సహాయక చర్యల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది

అక్షర ఉదయమ్ – గుజరాత్‌

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..