కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్‌ చేయనున్న పోలీసులు..?

కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్‌ చేయనున్న పోలీసులు..?   [video width="848" height="478" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2026/01/VID-20260131-WA0333.mp4"][/video] అక్షర ఉదయమ్ - గుంటూరు   అంబటి ఇంటి వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత. అంబటి రాంబాబు ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు. అంబటి ఇంటికి ప్రత్యేక వాహనంతో వచ్చిన పోలీసులు.