పోలీసులు రౌడీషీటర్లను, గంజాయి బ్యాచ్‌ని కొట్టారు: హోంమంత్రి
పోలీసులు రౌడీషీటర్లను, గంజాయి బ్యాచ్‌ని కొట్టారు: హోంమంత్రి [video width="640" height="360" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/06/VID-20250602-WA0185.mp4"][/video] తెనాలిలో యువకులను పోలీసులు నడిరోడ్డుపై కొట్టిన ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ‘పోలీసులు రౌడీషీటర్లను, గంజాయి బ్యాచ్‌ని కొట్టారు. అలాంటి వాళ్లను న్యాయస్థానాల కంటే ముందే పోలీసులు శిక్ష వేశారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదని అంటారు. తీసుకుంటే విమర్శిస్తారు. దీనికి కులాన్ని, మతాన్ని అంటగట్టడం సరికాదు. డాక్టర్ సుధాకర్‌ను రోడ్డుపై అడ్డుకున్నప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదు.’ అని హోంమంత్రి అనిత అన్నారు. - "అక్షర ఉదయమ్" న్యూస్ ...