సైబర్ నేరాలపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించిన పోలీసులు

సైబర్ నేరాలపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించిన పోలీసులు   అక్షర ఉదయమ్ - గుంటూరు   దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాల ముప్పును తగ్గించడం మరియు ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం పెంపొందించడం కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) పలు అవగాహన కార్యక్రమాలను అమలు చేస్తోంది. అక్టోబర్ నెలను జాతీయ సైబర్ భద్రతా అవగాహన మాసం (National Cyber Security Awareness Month) గా ప్రకటించి, దేశవ్యాప్తంగా...