అక్షర ఉదయమ్
Date of Publish : 29 June 2025, 8:00 am Posted by : అక్షర ఉదయమ్

విశాఖ ఎక్స్‌ప్రెస్ లో దోపిడీ యత్నం పోలిసుల కాల్పులు

విశాఖ ఎక్స్‌ప్రెస్ లో దోపిడీ యత్నం పోలిసుల కాల్పులు

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున విశాఖ ఎక్స్‌ప్రెస్ లో దొంగలు దోపిడీకి యత్నించిన ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు సమీపంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మహారాష్ట్ర, బీహార్ గ్యాంగులు వరుసగా చోరీలు చేస్తున్నాయి. రాలు లో ఉన్న రైల్వే పోలీసులు దుండగుల్ని కట్టడి చేసేందుకు గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపడంతో దొంగలు భయంతో పారిపోయారు. ఇది గడిచిన వారం రోజుల్లో జరిగిన రెండో ఘటన. పోలీసులు కేసు నమోదు చేసుకొని దోపిడీకి యత్నించిన వారిని పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..