అక్షర ఉదయమ్
Date of Publish : 09 May 2025, 1:22 pm Posted by : అక్షర ఉదయమ్

ఢిల్లీలో పోలీసు ముందస్తు చర్యలు

ఢిల్లీలో పోలీసు ముందస్తు చర్యలు

జన సంచారం నిషేధం.. ఢిల్లీలోని అన్ని ప్రముఖ ప్రదేశాల్లో జన సంచారం నిషేధించిన పోలీసులు.

ఇండియా గేట్ సహా అన్ని ప్రదేశాలను మూసేసిన పోలీసులు.