ఢిల్లీలో పోలీసు ముందస్తు చర్యలు

ఢిల్లీలో పోలీసు ముందస్తు చర్యలు జన సంచారం నిషేధం.. ఢిల్లీలోని అన్ని ప్రముఖ ప్రదేశాల్లో జన సంచారం నిషేధించిన పోలీసులు. ఇండియా గేట్ సహా అన్ని ప్రదేశాలను మూసేసిన పోలీసులు.