దాచేపల్లి నగర పంచాయతీపై కన్నేసిన రాజకీయ పార్టీలు

దాచేపల్లి నగర పంచాయతీపై కన్నేసిన రాజకీయ పార్టీలు   అక్షర ఉదయమ్ - దాచేపల్లి     పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీపై ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. రానున్న నగర పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా దాచేపల్లి నగర పంచాయతీపై తమ పార్టీ జెండా ఎగుర వేయాలన్న ఏకైక లక్ష్యంతో అధికార పక్షంలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు, ప్రధాన పోటీదారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి వారి వ్యూహాలకు పదును పెడుతున్నాయి.   కూటమి తరపున టీడీపీ,...