ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా పూనమ్ గుప్తా నియామకం
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా పూనమ్ గుప్తా నియామకం అక్షర ఉదయమ్ - ముంబై ప్రపంచ బ్యాంకు మాజీ ఆర్థికవేత్త పూనమ్ గుప్తాను డిప్యూటీ గవర్నర్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమించింది. గుప్తా ఈ పదవిలో మూడేళ్ల పాటు ఉంటారు. గుప్తా ప్రస్తుతం NCAER (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్) డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. గుప్తా ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యురాలు. దీంతోపాటు 16వ ఆర్థిక సంఘం సలహా మండలి కన్వీనర్‌గా పని చేస్తున్నారు. పూనమ్...