పోలీసులు భద్రతాపరంగా డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

ఎలాంటి విపత్కర పరిస్థితినైనా భద్రతాపరంగా సమర్ధంగా ఎదుర్కొనేలా జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉంది: జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా ఐఏయస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీ ఏ ఆర్ దామోదర,ఐపీఎస్.,గార్లు పోలీసులు భద్రతాపరంగా డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు. సంఘ విద్రోహ చర్యలను నిర్వీర్యం చేయుట, సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షణ, పౌరులకు భద్రతా భావాన్ని కల్పించే చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ...