ఏపీ సమాచార శాఖ డైరెక్టర్ గా ప్రఖర్ జైన్
ఏపీ సమాచార శాఖ డైరెక్టర్ గా ప్రఖర్ జైన్ అక్షర ఉదయమ్ - అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చేపట్టిన జిల్లా కలెక్టర్ల బదిలీలో సమాచార శాఖ డైరెక్టర్ గా ఉన్న హిమాన్షు శుక్లాకు ప్రమోషన్ లభించింది. ఆయన నెల్లూరు జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. దీంతో అప్పటివరకూ ఆయన బాధ్యతలు నిర్వర్తించిన సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ పదవి ఖాళీ అయింది. ఈ పదవికి పలువురు అధికారుల్ని పరిశీలించిన ప్రభుత్వం ప్రఖర్ జైన ఐఏఎస్ కు బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్...