ఏపీలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల

ఏపీలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల ఏపీలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ మదనపల్లె, మార్కాపురం, పోలవరం కేంద్రంగా కొత్త జిల్లాలు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అభ్యంతరాలకు 30 రోజుల గడువు   అక్షర ఉదయమ్ - అమరావతి ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మదనపల్లె, మార్కాపురంతో...