ధాన్యం కొనుగోలు సీజన్ సన్నాహాలు పూర్తి
ధాన్యం కొనుగోలు సీజన్ సన్నాహాలు పూర్తి ఈ నెల 27వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,013 రైతు సేవా కేంద్రాలు. 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలాగే 10,700 మంది సిబ్బందితో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అక్షర ఉదయమ్ - అమరావతి ప్రభుత్వం నిర్ణయించిన 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని సాధించేందుకు మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి. రైతుల కష్టానికి తక్షణ ఫలితం అందించాలనే ఉద్దేశంతో,ధాన్యం కొనుగోలు చేసిన 24...