దివ్యాంగుల గృహాల కోసం అర్హుల జాబితా సిద్ధం చేయండి: జిల్లా కలెక్టర్
దివ్యాంగుల గృహాల కోసం అర్హుల జాబితా సిద్ధం చేయండి: జిల్లా కలెక్టర్ అక్షర ఉదయమ్ - గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గారు దివ్యాంగులకు గృహాల మంజూరుకు సంబంధించి అర్హుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆధార్ చిరునామా, జాబ్ కార్డు వంటి వివరాలను పూర్తిగా ధృవీకరించి మాత్రమే అర్హత నిర్ధారించాలన్నారు. అధికారుల సమాచారం మేరకు ఇప్పటివరకు మొత్తం 91 దరఖాస్తులు అందగా, వాటిలో 72 మంది స్థానికులు, 19 మంది ఇతర జిల్లాలకు చెందినవారని తెలిపారు. అదనంగా...