ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి – వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ సంచలన వ్యాఖ్యలు అక్షర ఉదయమ్ - తాడేపల్లి రాష్ట్రంలో రాజ్యాంగం కుప్ప కూలిందని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని శనివారం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. గడచిన రెండు రోజులుగా వైసీపీ అభ్యర్థులను స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వడం...