త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం

అక్షర ఉదయమ్- ప్రయాగరాజ్   ప్రయాగ్ రాజ్ లో ప్రధాని మోదీ - త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ప్రధాని నరేంద్ర మోదీ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. ఉదయం ప్రయాగ్ రాజ్ కు చేరుకున్న ప్రధాని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి త్రివేణి సంగమానికి వెళ్లారు. అరైల్ ఘాట్ నుంచి బోటులో సంగం ఘాట్ కు చేరుకున్నారు. ఆ సమయంలో ప్రధాన మంత్రి మహా కుంభమేళా ప్రాంతం గురించి సీఎం యోగి నుంచి సమాచారాన్ని తెలుసుకున్నారు....