అక్షర ఉదయమ్
Date of Publish : 17 May 2025, 6:32 pm Posted by : అక్షర ఉదయమ్

జూన్ 21న ప్రధాని మోదీ విశాఖ పర్యటన

జూన్ 21న ప్రధాని మోదీ విశాఖ పర్యటన

 

ప్రధాని పర్యటన నేపథ్యంలో నిర్వాహక కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.

ఐదుగురు మంత్రులతో కమిటీ.

హోమ్, ఆరోగ్య, టూరిజం, సాంఘిక సంక్షేమ, మానవ వనరుల శాఖ మంత్రులతో నిర్వాహక కమిటీ.

కమిటీ కన్వీనర్ గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి.కృష్ణబాబు.

అక్షర ఉదయమ్ – అమరావతి

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..