శాంతి భద్రతలకు ప్రాధాన్యం పెట్టుబడులకు అదే కీలకం

శాంతి భద్రతలకు ప్రాధాన్యం పెట్టుబడులకు అదే కీలకం   రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించకండి వివేకా హత్య, సింగయ్య మృతి కేస్ స్టడీలుగా చూడండి ఇన్వెస్టిగేషన్‌లో టెక్నాలజీతో బెస్ట్ రిజల్ట్ రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ విధానం పాటించండి ప్రజలతో ఫ్రెండ్లీగా అసాంఘీక శక్తులు భయపడేలా పని చేయండి సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయండి జిల్లా ఎస్పీలతో సమావేశంలో సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం   అక్షర ఉదయమ్ - అమరావతి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని...