పోలీస్ సిబ్బంది సమన్వయంతో ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించండి: పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఐపీఎస్
పోలీస్ సిబ్బంది సమన్వయంతో ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించండి: పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఐపీఎస్ అక్షర ఉదయమ్ - పల్నాడు ప్రతి రోజు రెండు పూటల రోల్ కాల్ (Roll Call) నిర్వహించి, వారానికి కనీసం ఒకసారి పోలీస్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించాలి. జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు, ఐపీఎస్ గారి అధ్యక్షతన “సెప్టెంబర్ - 2025 నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశం” నిర్వహించబడింది. ఈ సందర్భంగా గౌరవ...