పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ను ప్రారంభించిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు
అక్షర ఉదయమ్ - గుంటూరు - గుంటూరు జిల్లా పోలీస్ ప్రజలకు రహదారి భద్రత గురించి, ట్రాఫిక్ నియమాల గురించి తెలియపరచడంలో పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం కీలక పాత్ర పోషిస్తుంది. - గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారు ఈ రోజు గుంటూరు ట్రాఫిక్ డిఎస్పీ శ్రీ రమేష్ గారి ఆధ్వర్యంలో వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుట్టుగుంట సెంటర్ నందు గల ట్రాఫిక్ పోలీస్ అవుట్ పోస్టు వద్ద ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం...