డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం

డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం   అక్షర ఉదయమ్ - గుంటూరు   ఈ నెల 21వ తేదీన జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కలెక్టర్ పల్స్ పోలియో ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి రెండు పల్స్ పోలియో...