పుతిన్ భారత్ పర్యటన

పుతిన్ భారత్ పర్యటన   అక్షర ఉదయమ్ న్యూస్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ డిసెంబర్ 4, 2025 సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ పలాం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా స్వాగతం పలికి, గొడుగులు, గాయత్రి మంత్రంతో ఆహ్వానించారు. ఆ తర్వాత ఇద్దరూ కారులో ప్రధాని నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్‌కు వెళ్లి ప్రైవేట్ డిన్నర్‌లో పాల్గొన్నారు. పర్యటన షెడ్యూల్ వివరాలు: డిసెంబర్ 5: ఉదయం 9:30 గంటలు: రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాల గార్డ్ ఆఫ్...