జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల కేటాయింపు అంశంపై అసెంబ్లీలో ప్రశ్నలు
జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల కేటాయింపు అంశంపై అసెంబ్లీలో ప్రశ్నలు అక్షర ఉదయమ్ - అసెంబ్లీ ప్రతినిధి - జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలపై ప్రశ్నలు అడిగిన కొణతాల, కాలవ శ్రీనివాసులు - కొణతాల, కాలవ శ్రీనివాసుల ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి అనగాని - జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది - రేషన్‌కార్డు ఉన్న చోటే స్థలం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం - ఇళ్ళ స్థలాల కేటాయింపుపై క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తోంది - ఇళ్ళ స్థలాల...