ఆంద్రప్రదేశ్ మంత్రుల ర్యాంకులు ఇలా..
అక్షర ఉదయమ్ - అమరావతి ఆంధ్రప్రదేశ్ మంత్రుల పనితీరు ఆధారంగా వారి ర్యాంకుల జాబితాను విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఫైల్ క్లియరెన్స్‌ను కీలక ప్రమాణంగా పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరో స్థానంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదో స్థానంలో నిలిచారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఎనిమిదో స్థానంలో నిలిచారు, ఈ జాబితాలో మంత్రి వాసంశెట్టి సుభాష్ చివరి స్థానంలో నిలిచారు. ర్యాంకులు...