పల్నాడులో 22 బార్లకు రీ-నోటిఫికేషన్
పల్నాడులో 22 బార్లకు రీ-నోటిఫికేషన్ అక్షర ఉదయమ్ - నరసరావుపేట పల్నాడు జిల్లాలో ఖాళీగా ఉన్న 22 బార్లకు రీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.మణికంఠ తెలిపారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బుధవారం గెజిట్ విడుదలైనట్లు పేర్కొన్నారు. వీటిలో నరసరావుపేట - 7, చిలకలూరిపేట - 5, పిడుగురాళ్ల - 4, మాచర్ల - 3, వినుకొండలో 3 బార్లు ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు బుధవారం సాయంత్రం నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 6 గంటల...