ఇక 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి

ఇక 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి గంటల కొద్ది వేచి ఉండాల్సిన అవసరం లేదు స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రస్తుతం 26 జిల్లా కేంద్రాల రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభం 296 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దశల వారీగా అమలు నాలా బకాయిలన్నీ వన్ టైమ్ సెటిల్మెంట్ మాది డబ్బు కోసం గడ్డి తినే ప్రభుత్వం కాదు అక్షర ఉదయమ్ - అమరావతి   సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ సేవలను శుక్రవారం అమరావతిలోని...