ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా

అక్షర ఉదయమ్ – ఢిల్లీ 

ఎట్టకేలకు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిపై సస్పెన్స్ వీడింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను బిజెపి శాసన సభా పక్షం ఎన్నుకుంది. ఈమె రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.