అక్షర ఉదయమ్
Date of Publish : 28 June 2025, 1:58 am Posted by : అక్షర ఉదయమ్

కర్నూలు సమీపంలో రిలయన్స్‌ భారీ పరిశ్రమ

కర్నూలు సమీపంలో రిలయన్స్‌ భారీ పరిశ్రమ

అక్షర ఉదయమ్ – కర్నూలు

 

భూమి కేటాయిస్తూ జీవో విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

రూ.1622 కోట్ల పెట్టుబడితో బేవరేజెస్, జ్యూస్ లు, డ్రింకింగ్ వాటర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.

పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా 1200 మందికి ఉద్యోగ అవకాశాలు.

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..