సర్వీసు ఇనాం భూములపై 45 రోజుల్లో నివేదిక

సర్వీసు ఇనాం భూములపై 45 రోజుల్లో నివేదిక   భూ కేటాయింపులపై సమగ్ర విధానం తెస్తాం లీగల్ అడ్డంకులను అధిగమించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చే జూన్ నాటికి అన్ని టిడ్కో ఇళ్లు పూర్తి మంత్రులు అనగాని, నారాయణ, పార్థసారధి వెల్లడి   అక్షర ఉదయమ్ - అమరావతి సర్వీసు ఇనాం భూముల సమస్యల పరిష్కారానికి సమగ్ర విధానం తేవాలని నిర్ణయించినట్లు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సర్వీసు ఇనాం భూములపై పూర్తి స్థాయి అధ్యయనం కోసం దేవాదాయ...