రెరా ఫిర్యాదులను సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి

రెరా ఫిర్యాదులను సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి - రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పరిధిలోకి అన్ని లేఅవుట్లను, నిర్మాణాలను తీసుకురావాలి - సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ ను పెంచుతూ పారదర్శకతో కూడిన మంచి పాలన అందజేయాలి - జాతీయ ప్రాజక్టులను సత్వరమే పూర్తి చేసే అంశంపై సి.ఎస్.లు చొరవ చూపాలి - జాతీయ ప్రాజక్టుల పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ   అక్షర ఉదయమ్ - అమరావతి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కి అందే ఫిర్యాదులను...