భక్తుల మనోభావాలను గౌరవించడమే నిజమైన ధర్మ రక్షణ
భక్తుల మనోభావాలను గౌరవించడమే నిజమైన ధర్మ రక్షణ తిరుమల లడ్డు వ్యవహారంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు. రాజకీయాలకతీతంగా మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక పెద్దలతో రౌండ్ టేబుల్ నిర్వహించాలి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ [video width="848" height="478" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2026/02/VID-20260209-WA0430.mp4"][/video] అక్షర ఉదయమ్ - తెనాలి పవిత్రమైన తిరుమల లడ్డు వ్యవహారాన్ని రాజకీయ కక్ష సాధింపుగా మలిచే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం...