ప్రభుత్వ శాఖల పని తీరుపై సమీక్షా సమావేశం
ప్రభుత్వ శాఖల పని తీరుపై సమీక్షా సమావేశం అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ నందమూరి తారక రామారావు వ్యవసాయ మార్కెట్ యార్డులో పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ఆధ్వర్యంలో గురజాల నియోజక వర్గ స్థాయి ప్రభుత్వ శాఖల పని తీరుపై సమీక్షా సమావేశంలో నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ కృష్ణ దేవరాయలు, గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి మురళి,...