పెరుగుతున్న కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం
అక్షర ఉదయమ్ – విజయవాడ
ప్రకాశం బ్యారేజి వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.92 లక్షల క్యూసెక్కులు
గలగల ప్రవహిస్తున్న గోదావరి
భద్రాచలం వద్ద నీటిమట్టం 42.2అడుగులు
ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.38లక్షల క్యూసెక్కులు
ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం
సహాయక కార్యకలాపాలకు 16 కోట్లు మంజూరు
రక్షణ చర్యలకు SDRF బృందాలు
కృష్ణా, గోదావరి నదిపరీవాహక లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాగులు/కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు
– ప్రఖర్ జైన్, ఎండి, విపత్తుల నిర్వహణ సంస్థ
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..