పెరుగుతున్న కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం

పెరుగుతున్న కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం [video width="848" height="478" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/08/AQMyKL-64EHzW7rpDAMEPVMjpxvDMAf1UpIicHsFO5uWjFlj4iuJVMG8Nl_FUOO0UtA4xdUDNRw8hmFTwcGIAFwAzoo5mLiu13075YTb5O-uhw.mp4"][/video] అక్షర ఉదయమ్ - విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.92 లక్షల క్యూసెక్కులు గలగల ప్రవహిస్తున్న గోదావరి భద్రాచలం వద్ద నీటిమట్టం 42.2అడుగులు ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.38లక్షల క్యూసెక్కులు ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం సహాయక కార్యకలాపాలకు 16 కోట్లు మంజూరు రక్షణ చర్యలకు SDRF బృందాలు...