రోడ్డు ప్రమాదం…. డ్రైవర్ మృతి

రోడ్డు ప్రమాదం.... డ్రైవర్ మృతి   అక్షర ఉదయమ్ - గిద్దలూరు   ప్రకాశం జిల్లా గిద్దలూరు టు నంద్యాల హైవే ఘాటు రోడ్డులో కర్నూలు నుండి విజయవాడకు టీజీ వెంకటేష్ ఫ్యాక్టరీ నుండి కెమికల్ లోడుతో లారీ విజయవాడ బయలుదేరి వెళ్తుండగా గిద్దలూరు ఘాట్ రోడ్డు నందు మలుపు వద్ద సుమారు 03.40 నిమిషాలకు లారీ అదుపుతప్పి కొండనీ డీ కొట్టుకొని లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి. లారీ రోడ్డు కు అడ్డంగా నిలిచిపోయింది. గిద్దలూరు టు నంద్యాల కు వాహనాలు రాకపోకలు...